Posts

Showing posts from December, 2019

MONEY MAKING MANTRA IN STOCK MARKETS

THE FIRST WEEK STARTED WITH TWO DAY BUT THE PLAN IS TO COMPLETE THE FULL WEEK FROM MONDAY TO FRIDAY. THE PLAN STARTED FROM 5TH. THE GUIDELINES: NIFTY BANK NIFTY AND 6-8 SCRIPS.  ONCE THE DIRECTION IS SET AND COUNTER IS AVAILABLE TO TRADE THEN THE FOCUS SHOULD BE CARRIED AND CONTINUED IN THAT DIRECTION. AT ANY COST THERE SHALL NOT BE MORE THAN 10. THE IDEAL IS 6 COUNTERS. I ALWAYS SPENT MOST OF THE TIME IN MY PREVIOUS AVATAR FOCUSSING ON HOW MARKETS REACT AT A PARTICULAR PRICE POINT OR FOR A PARTICULAR VOLUME ACTION. THIS RESEARCH MIND KEPT ME AWAY FROM BLASING MY GUNS. NOW MY STUDY COMPLETED AND I AM READY. THE MARKET FULL SWING  ACTION  RANGE SHALL BE TAKEN AS  ADVANTAGE TO CONVERT WITH VOLUME FOR REALISED PROFITS.  ON 5 TH I FOCUSSED ON RELIANCE, WAITED AS THE NEW MODEL OF MARKET APPROACH WAS INITIATED ON THIS DAY. BUT ON 6 TH MISSED THE TRACK. I FAILED TO UTILISE THE OPPORTUNITY. THOUGH GOT ICICI BANK AND SBIN IN DOWNSIDE BUT FAILED TO GARNER THE FULL POTENTIAL TO MY A

ENDLESS HAPPINESS...LIFE LONG...ENJOY EACH DAY, EVERY DAY THROUGHTOUT LIFE..!!

Image
నిన్న బాబా తో మాట్లాడినపుడు, మాటల్లో నాకే  నిజ జీవితం లో నిత్య జీవితం లో "అద్వైత సాధన " నాకు చాల చక్కగా అర్ధం అయ్యింది.  నిజంగా శక్తి స్వరూపానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.  మాట్లాడినపుడు ఉదాహరణను చెప్పినపుడు ఏది ముఖ్యమో అదే ద్వైతం లేకుండా చేస్తే అదే అద్వైత సాధన.  ఈ రోజు ఆయనను కలవడానినికి వెళుతున్నప్పుడు పుస్తకం వ్రాయాలని అది ప్రతివారం బ్లాగు లో అప్డేట్ చేయాలని  నిర్ణయించు కున్నాను. ఆ పుస్తకం పేరుతొ బ్లాగ్ మైంటైన్ చేయాలని, నా ట్రేడ్స్ రిజల్ట్స్ తో పాటుగా స్క్రిప్ట్ రోజూ వ్రాయాలని అది వారాంతరం లో అప్డేట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాను.  సో నో ఛీటింగ్, నో కంప్రమైస్  A LIFE LONG MANTRA TO BE HAPPY:  NO CHEATING, NO COMPROMISE AT ANY COST.  =======================నిన్న వ్రాసిన శక్తి స్వరూప సాధన .... ================ Tuesday, December 03, 2019 "అ"రూపం, "ఆ"రూపం "ఈ"రూపం, "ఏ"రూపం అయినా...... "అ"రూపం, "ఆ" రూపం "ఈ"రూపం, "ఏ"రూపం అయినా