నిన్న బాబా తో మాట్లాడినపుడు, మాటల్లో నాకే నిజ జీవితం లో నిత్య జీవితం లో "అద్వైత సాధన " నాకు చాల చక్కగా అర్ధం అయ్యింది. నిజంగా శక్తి స్వరూపానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాట్లాడినపుడు ఉదాహరణను చెప్పినపుడు ఏది ముఖ్యమో అదే ద్వైతం లేకుండా చేస్తే అదే అద్వైత సాధన. ఈ రోజు ఆయనను కలవడానినికి వెళుతున్నప్పుడు పుస్తకం వ్రాయాలని అది ప్రతివారం బ్లాగు లో అప్డేట్ చేయాలని నిర్ణయించు కున్నాను. ఆ పుస్తకం పేరుతొ బ్లాగ్ మైంటైన్ చేయాలని, నా ట్రేడ్స్ రిజల్ట్స్ తో పాటుగా స్క్రిప్ట్ రోజూ వ్రాయాలని అది వారాంతరం లో అప్డేట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాను. సో నో ఛీటింగ్, నో కంప్రమైస్ A LIFE LONG MANTRA TO BE HAPPY: NO CHEATING, NO COMPROMISE AT ANY COST. =======================నిన్న వ్రాసిన శక్తి స్వరూప సాధన .... ================ Tuesday, December 03, 2019 "అ"రూపం, "ఆ"రూపం "ఈ"రూపం, "ఏ"రూపం అయినా...... "అ"రూపం, "ఆ" రూపం "ఈ"రూపం, "ఏ"రూపం అయినా...
Comments